Friday, August 19, 2011

My photography - 3






2 comments:

  1. ఫోటోలు చాలా బావున్నాయి. వాటిని ఎలా తీశారు అంటే కెమెరా ఎక్స్‌పోజర్ టైము లాంటి టెక్నికల్ డీటైల్స్ పెడితే నాలాంటి అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్లకి ఉపయోగకరంగా ఉంటుంది.

    ReplyDelete
  2. ముందుగా ఫొటోస్ నచ్చినందులకు కృతజ్ఞతలు..
    వాటిని మామూలు డిజిటల్ కెమరా తో తీశాను. నిజానికి పది మెగా పిక్సల్స్ అయినా.. ఈ ఫొటోస్ ని ఆరు మెగా పిక్సెల్స్ తో తీశాను. ఈ టపాలోని రెండు ఫొటోస్ ని రన్నింగ్ బైక్ మీద నుండి తీశాను.
    కెమరా ఎక్పోజర్ టైం అంటూ, టెక్నికల్ డిటైల్స్ నేను అంతగా పట్టించుకోను.. కాని ఎకలవ్యుడిలా ఒంటరిగా ఫోటో ఎడిటింగ్ అనేది నేర్చుకుంటున్నాను. దానివలన SLR ఫొటోస్ తీసినట్లుగా భ్రమ వచ్చేలా చెయ్యటం నేర్చుకున్నాను.. అంతే తప్ప మరే ఫోటో టెక్నికల్ విషయాలని పట్టించుకోను. ఎలా తీసినా వాటిని ఎడిటింగ్ లో మారుస్తాను. అంతే!
    మీరు పెట్టిన ఈ కామెంట్ వల్ల - అందరూ సులభముగా ఎలా ఫొటోస్ ఎడిటింగ్ చెయ్యాలో పోస్ట్ సీరీస్ వ్రాయాలని ఆలోచన వచ్చింది. మీకు ముందస్తు కృతజ్ఞతలు..

    ReplyDelete

.