మన్నించాలి. నేను వేసినవి కావండీ.. అవన్నీ అంతర్జాలములోనుండి సేకరించినవే!.. నేను వేసినవి అయితే - "నేను వేసిన గోరింటాకు ఫోటోలు "అని ఒక పోస్ట్ పెట్టాను. ఈ ఇన్ వర్టేడ్ కామాస్ పదాన్ని ఆ సైడ్ బార్లో - ఇక్కడ మీకు కావలసింది టైప్ చేసి, ఈ బ్లాగ్ లో వెదకండి. - అన్న అప్లికేషన్ కనిపిస్తుంది. అందులో పేస్ట్ చేసి సెర్చ్ కొట్టండి ఆ టపా వస్తుంది. అవి మాత్రమే నేను వేసినవి. అందులో మీరు కామెంట్ కూడా వ్రాశారు.. అలా చేతి వ్రేళ్ళని ఎందుకు పట్టించుకోలేదు అనీ..
అసలు ఈ గోరింటాకు పోస్ట్స్ వెనకాల కథ కోసం "గోరింటాకు డిజైనుల సేకరణ వెనక.." అన్న టపా చూడండి. ఇదీ సర్చ్ బార్ లో పేస్ట్ చేసి వెదకండి. అవన్నీ పెట్టడములో అంతర్యం ఏమిటో అర్థం అవుతుంది.
ఇవి మీరు వేసిన డిజైన్సేనా!!! ఆడపిల్లలకంటే కూడా చాలా బాగా వేసారు. ఇన్నాళ్ళు నాకు డిజైన్స్ ఇష్టం ఉండేవి కావు. ఇది చూసాక చాలా నచ్చింది.
ReplyDeleteమన్నించాలి. నేను వేసినవి కావండీ.. అవన్నీ అంతర్జాలములోనుండి సేకరించినవే!.. నేను వేసినవి అయితే - "నేను వేసిన గోరింటాకు ఫోటోలు "అని ఒక పోస్ట్ పెట్టాను. ఈ ఇన్ వర్టేడ్ కామాస్ పదాన్ని ఆ సైడ్ బార్లో - ఇక్కడ మీకు కావలసింది టైప్ చేసి, ఈ బ్లాగ్ లో వెదకండి. - అన్న అప్లికేషన్ కనిపిస్తుంది. అందులో పేస్ట్ చేసి సెర్చ్ కొట్టండి ఆ టపా వస్తుంది. అవి మాత్రమే నేను వేసినవి. అందులో మీరు కామెంట్ కూడా వ్రాశారు.. అలా చేతి వ్రేళ్ళని ఎందుకు పట్టించుకోలేదు అనీ..
ReplyDeleteనా ఒరిజినల్ ఫొటోస్ మీదనే - నేను తీసినవే అయితేనే - ©www.achampetraj.blogspot.com అని ఉంటుంది. మిగతావాటి మీద అంటే నేను సేకరించినవి అయితే collected by: www.achampetraj.blogspot.com అని ఉంటుంది. చాలాసార్లు అలా ఉండకపోవచ్చును కూడా.
అసలు ఈ గోరింటాకు పోస్ట్స్ వెనకాల కథ కోసం "గోరింటాకు డిజైనుల సేకరణ వెనక.." అన్న టపా చూడండి. ఇదీ సర్చ్ బార్ లో పేస్ట్ చేసి వెదకండి. అవన్నీ పెట్టడములో అంతర్యం ఏమిటో అర్థం అవుతుంది.