Wednesday, December 15, 2010

నేను వేసిన గోరింటాకు ఫోటోలు

ఇది నేను సరదాగా వేసిన - గోరింటాకు ఫోటోలు. పెద్దగా చూడాలీ అంటే ఫోటో మీద డబల్ క్లిక్ చెయ్యండి.






బాగున్నాయా.. ?

8 comments:

  1. చాలా బావున్నాయండీ, బలే అందంగా వేసారు.

    ReplyDelete
  2. అందరికీ ధన్యవాదములు..

    ReplyDelete
  3. బాగున్నాయి. కాని వేళ్ళనెందుకు సరిగ్గాపట్టించుకోలేదు:)

    ReplyDelete
  4. ఫోటో తీసేటప్పుడు గమనించలేదండీ.. తీశాక గమనించి సరి చేశాను. అప్పుడు తరవాత తీసిన ఫోటో కాస్త బ్లర్ గా వచ్చిందని, అది పెట్టక - మొదట తీసిందే పెట్టాను.

    ReplyDelete

.