Thursday, November 18, 2010

My Photography - Mallela thertham

ఇదే ఆ జలపాతం మడుగు.

జలపాతం.

నా మిత్రుడు. 

వచ్చిన పర్యాటకులు 

జలపాతం 

జలపాతం 

అక్కడ ఉన్న శివాలయం. 

జలపాతం 

వచ్చిన పర్యాటకులు. 

జలపాతం కి దారి. 

జలపాతం 

జలపాతం 

జలపాతం  ఉన్న లోయ. 


ఇక వీడియో చూడండి. ఇందులో అన్ని వివరాలూ ఉంటాయి. వీడియోగ్రఫీ కూడా నాదే..

7 comments:

  1. ఇక్కడి జలపాతం బాగుంటుంది. మేము దాదాపు ఒక 5-6 ఏళ్ల క్రితం వెళ్ళినప్పుడు మెట్లు కడుతున్నారు అప్పుడే. మెట్ళు లేకపోయినా కానీ అలా పాకుతూ జారుతూ దిగి వెళ్ళాము కిందకి. మంచి ప్లేస్ ని చూపించారు.

    ReplyDelete
  2. nice photos.

    ekkada undandi ee place?

    ReplyDelete
  3. @ Rishi గారూ : మీ అభినందనకి ధన్యవాదములు.

    @ Rani గారూ : హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే దారిలో - ఇంకా శ్రీ శైలం 65 కి.మీ ఉన్నప్పుడు వస్తుంది ఇది. దాన్ని అభివృద్ధి పరిస్తే అందమైన జలపాతముగా పేరు వస్తుంది.

    ReplyDelete
  4. బాగుందండీ...కానీ మల్లెల తీర్ధం మడుగు లోతుగా ఉంటుందా? ముత్యాల తీర్ధం మడుగు లోతుగా ఉంటుందా? నాకు ఈ ప్లేస్ తెలుసు.కానీ ఎప్పుడు వెళ్ళే సాహసం చేయలేదు. ఇక్కడికి వెళ్ళడం సేఫ్ యేనా? మొసళ్ళు గట్రా ఏమన్నా ఉంటాయా?

    ReplyDelete
  5. మడుగు లోతు చూసినవారు బహుశ ఎవరూ లేకపోవచ్చును.. నేను వెళ్లినప్పుడు - అక్కడ లోతు రెండు తాటి చెట్ల లోతు ఉంటుందని అని అన్నారు. నాకు అది అవాస్తవం అని అనుకున్నాను. నీరంతా బండల మీదే పడుతుంది కదా.. లోతు ఉండకపోవచ్చు. నాకూ ఈత రాదు. మొసళ్ళు గట్రా లేవని చెప్పగలను. తోడుగా చాలా మంది పర్యాటకులు ఉంటారు కదా.. అంత సేఫ్ కానప్పుడు అలా టూరిస్ట్ స్పాట్ మైంటైన్ చెయ్యరు కదా!

    ReplyDelete

.