tag:blogger.com,1999:blog-1101919163176237495.post8333919927171208651..comments2024-03-14T13:57:13.739+05:30Comments on My VALUABLE LESSONS: Motivative QuotesRajhttp://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1101919163176237495.post-17815670496027361132014-10-23T09:06:58.397+05:302014-10-23T09:06:58.397+05:30హ్మ్!.. మీరన్నది నిజమే. ఒకసారి నా / ఈ బ్లాగ్ హ్యాక...హ్మ్!.. మీరన్నది నిజమే. ఒకసారి నా / ఈ బ్లాగ్ హ్యాక్ అయ్యింది. ఆ హ్యాక్ చేసినవారు - ఈ బ్లాగ్ లో అక్కడక్కడా చాలా పోస్ట్స్ లలో అసభ్యకరమైన ఫొటోస్ అప్లోడ్ చేసి, పబ్లిష్ చేశారు. ప్రతిరోజూ నా బ్లాగ్ కి వచ్చే నేను షాక్ కి గురి అయ్యి, ఆ ఫొటోస్ డిలీట్ చేస్తూ పోయాను.. అప్పటికే ఈ బ్లాగ్ లో ఎన్నో పోస్ట్ ఉన్నాయి. recently modified posts అంటూ ఆప్షన్ (ఇప్పటికీ) లేదు కాబట్టి అన్నింట్లో వెదికే ఓపిక లేక ఉన్న ఫొటోస్ ఆల్బం ని డిలీట్ చేశా.. బ్యాకప్ నుండి వాటిని మళ్ళీ అప్లోడ్ చేసే ఓపిక లేక అలాగే వదిలేశా.. కొంత సమయం కేటాయించి, త్వరలోనే పోస్ట్ చెయ్యాలని అనుకుంటూ వాయిదా వేస్తూనే ఉన్నా.. అప్పుడే బ్లాగ్ అంటే ఏమిటో, ఎలా నిర్వహించాలో లోతుగా తెలుసుకొని, blog tips అంటూ ఒక లేబుల్ క్రింద పోస్ట్స్ వ్రాస్తున్నాను. అందువల్ల - ఫొటోస్ కనిపించటం లేదు.. Rajhttps://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-35386206859634621512014-10-23T08:49:42.875+05:302014-10-23T08:49:42.875+05:30Dear Friend, I am very sorry to say this that most...Dear Friend, I am very sorry to say this that most of Images are not appearing. Shows only " ! " Symbol.......Vasuhttps://www.blogger.com/profile/06529595964043519743noreply@blogger.com