tag:blogger.com,1999:blog-1101919163176237495.post5066418140514972622..comments2024-03-14T13:57:13.739+05:30Comments on My VALUABLE LESSONS: కాడ మల్లిRajhttp://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-1101919163176237495.post-47273928917554565922012-08-08T09:50:17.268+05:302012-08-08T09:50:17.268+05:30It is also called "aakasha malle" and &q...It is also called "aakasha malle" and "jooka malle" as it looks like jooka or hangings of ear rings.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-32260537420591176042009-11-02T02:30:03.594+05:302009-11-02T02:30:03.594+05:30బొడ్డు మల్లి ఇది కాదు అండి అది వేరే గా ఉంటుంది. ...బొడ్డు మల్లి ఇది కాదు అండి అది వేరే గా ఉంటుంది. ఈ పూల చెట్టు మేము ఉన్న ఇంటి చివర ఇంట్లో ఉండేది... రోజు మార్నింగ్ స్కూల్ కి వెళ్ళే అప్పుడు దారి అంతా భలే వాసన ... అప్పుడప్పుడు వాటికి స్కూల్ బాగ్ లో వేసుకుని వెళ్ళే వాళ్ళం బాగ్ వాసన వస్తుంది అని.. ముందరే వెళ్తే మాత్రం అప్పుడప్పుడు అమ్మాయిల డెస్క్ ల మీద పోసే వాళ్ళం ఎవరో పోసారో తెలీకుండాశ్రీhttps://www.blogger.com/profile/11244325534666360557noreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-9321563286392118332009-11-01T20:58:37.570+05:302009-11-01T20:58:37.570+05:30మేము నివసించిన ఒక ఇంటి వాకిలి గోడకి ఈ చెట్టువుండేద...మేము నివసించిన ఒక ఇంటి వాకిలి గోడకి ఈ చెట్టువుండేది. మీలా స్కూళ్ళనుండి వెళ్ళే పిల్లలతో పాటుగా లోపల్నుండీ బయట నుండీ కూడా పూలు పోగేసి వాటి కాడలతోనే జడ అల్లిక మాదిరిగా మాల అల్లేదాన్ని. అలా అలా ఒక ఐదారు మూరలు అల్లాక మెడలో వేసుకుని హరికథ చెప్పేవారిని అనుకరిస్తూ ఆటలు. ఈ పూలచెట్టు చూడగానే మదిలో మెదిలిన జ్ఞాపకం.మరువం ఉషhttps://www.blogger.com/profile/12547797514761194406noreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-27997138945445997352009-11-01T20:13:12.971+05:302009-11-01T20:13:12.971+05:30ఆకాశ మల్లె
బొడ్డు మల్లె
కూడా ఇవేననుకుంటాను.ఆకాశ మల్లె<br />బొడ్డు మల్లె <br /><br />కూడా ఇవేననుకుంటాను.oremunahttps://www.blogger.com/profile/12421825264419881294noreply@blogger.com