tag:blogger.com,1999:blog-1101919163176237495.post4170666911620908199..comments2024-03-14T13:57:13.739+05:30Comments on My VALUABLE LESSONS: BlobfishRajhttp://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1101919163176237495.post-83649571448126479032012-11-22T05:19:46.404+05:302012-11-22T05:19:46.404+05:30నా బ్లాగ్ నచ్చినందులకు కృతజ్ఞతలు. చాలా ఫొటోస్ కనిప...నా బ్లాగ్ నచ్చినందులకు కృతజ్ఞతలు. చాలా ఫొటోస్ కనిపించకుండా పోయాయి. ఆ విషయం నేనూ గమనించాను. కారణం ఏమిటంటే - ఒకసారి ఈ బ్లాగ్ హ్యాక్ కి గురి అయ్యింది. డాటా ఏమీ నష్టపోలేదు కానీ, చాలా బూతు బొమ్మలు ఈ బ్లాగ్ ఆల్బం లో కనిపించాయి. బ్లాగ్ ఆల్బమ్ - ఈ పదం క్రొత్తగా ఉండొచ్చును. బ్లాగ్ లోకి అప్లోడ్ చేసే ఫొటోస్ అన్నీ ఒక ఆల్బంగా ఉంటాయి. నేను చెయ్యని దానికి - ఇలాంటి ఫొటోస్ ఈ బ్లాగ్ లో ఉంటే బ్లాగ్ కి చెడ్డపేరు వస్తుందని ఆ ఫొటోస్ ని ఒక్కొక్కటీ డిలీట్ చెయ్యక, తొందరపడి, అన్నీ ఒకేసారి డిలీట్ చేశా. అలా చాలా ఫొటోస్ పోయాయి. ఎలా డిలీట్ చెయ్యాలో తెలీని చిన్న పొరబాటు వల్ల ఇలా జరిగింది. వీలు చూసుకొని, మళ్ళీ అన్నీ పోస్ట్ చేస్తాను. Rajhttps://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-38298982547125765442012-11-21T23:37:29.029+05:302012-11-21T23:37:29.029+05:30Achampetraj garu !
mee blog chalaa bagundi kaan...Achampetraj garu !<br /> mee blog chalaa bagundi kaani<br />chaala photolu kanipinchadam leedu<br />enduko mari chudandi.<br /> niranjan bobbilipatiniranjan bobbilipatinoreply@blogger.com