tag:blogger.com,1999:blog-1101919163176237495.post1225268692658743712..comments2024-03-14T13:57:13.739+05:30Comments on My VALUABLE LESSONS: గోరింటాకు Mehandi designs 13Rajhttp://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1101919163176237495.post-32710577106727842602011-08-13T22:12:40.696+05:302011-08-13T22:12:40.696+05:30మన్నించాలి. నేను వేసినవి కావండీ.. అవన్నీ అంతర్జాలమ...మన్నించాలి. నేను వేసినవి కావండీ.. అవన్నీ అంతర్జాలములోనుండి సేకరించినవే!.. నేను వేసినవి అయితే - "నేను వేసిన గోరింటాకు ఫోటోలు "అని ఒక పోస్ట్ పెట్టాను. ఈ ఇన్ వర్టేడ్ కామాస్ పదాన్ని ఆ సైడ్ బార్లో - ఇక్కడ మీకు కావలసింది టైప్ చేసి, ఈ బ్లాగ్ లో వెదకండి. - అన్న అప్లికేషన్ కనిపిస్తుంది. అందులో పేస్ట్ చేసి సెర్చ్ కొట్టండి ఆ టపా వస్తుంది. అవి మాత్రమే నేను వేసినవి. అందులో మీరు కామెంట్ కూడా వ్రాశారు.. అలా చేతి వ్రేళ్ళని ఎందుకు పట్టించుకోలేదు అనీ.. <br /><br />నా ఒరిజినల్ ఫొటోస్ మీదనే - నేను తీసినవే అయితేనే - ©www.achampetraj.blogspot.com అని ఉంటుంది. మిగతావాటి మీద అంటే నేను సేకరించినవి అయితే collected by: www.achampetraj.blogspot.com అని ఉంటుంది. చాలాసార్లు అలా ఉండకపోవచ్చును కూడా. <br /><br />అసలు ఈ గోరింటాకు పోస్ట్స్ వెనకాల కథ కోసం "గోరింటాకు డిజైనుల సేకరణ వెనక.." అన్న టపా చూడండి. ఇదీ సర్చ్ బార్ లో పేస్ట్ చేసి వెదకండి. అవన్నీ పెట్టడములో అంతర్యం ఏమిటో అర్థం అవుతుంది.Rajhttps://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-6573550329572401452011-08-13T20:47:15.102+05:302011-08-13T20:47:15.102+05:30ఇవి మీరు వేసిన డిజైన్సేనా!!! ఆడపిల్లలకంటే కూడా చాల...ఇవి మీరు వేసిన డిజైన్సేనా!!! ఆడపిల్లలకంటే కూడా చాలా బాగా వేసారు. ఇన్నాళ్ళు నాకు డిజైన్స్ ఇష్టం ఉండేవి కావు. ఇది చూసాక చాలా నచ్చింది.జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.com