నేస్తమా!.. అని పలకరించే హృదయం నీకుంటే -
నీ నేస్తానికి చిరకాలం నే తోడుంటా..
చిరునవ్వు లాంటి నీ స్నేహం నాకు దేవుడు ఇచ్చిన వరం.
నీ స్నేహం అంతులేనిది.. అతీతమైనది.. స్వార్థం లేనిది..
అలాంటి నీ స్నేహం ఎప్పటికీ, నాకు ఇలాగే ఉండాలని ఆశిస్తూ..
ఎప్పటికీ నిన్ను మరచిపోలేని -
నీ నేస్తం.