సృష్టిలో అత్యంత తీయనైన అనుబంధం స్నేహం.
తీపినే కాదు చెడుని కూడా పంచుకొనేది స్నేహం.
సంతోషంలో నీతో చేతులు కలిపి,
బాధలో నిన్ను తన చేతుల్లోకి తీసుకొని..
నిన్ను బాధ్యతలనుండి మరలిపోకుండా
నీవెంటే ఉంటూ నిన్ను వెన్ను తట్టి నడిపించేది - స్నేహం.
అవును... ఈలోకములో చాలా మధురమైనది వాటిల్లో ఈ స్నేహం కూడా ఒకటి. నిజమైన స్నేహంలో - మన జీవితాన ఉండే తీపినే కాదు.. చేదుని కూడా పంచుకుంటుంది.నీ సంతోషములో పాలు పంచుకుంటూ, బాధల్లో నీకు అండగా ఉంటూ, నీవు నిర్వర్తించాల్సిన బాధ్యతలను వెంటే ఉండి గుర్తు చేస్తూ, అందులో అండగా, సహాయకారిగా ఉంటూ - నీ కర్తవ్యాన్ని గుర్తుచేస్తూ ముందుకు నడిపించేదే స్నేహం..
ఇలాంటి స్నేహం నాకు లభించినదని చెప్పడానికి నేను ఎప్పుడూ గర్వపడుతూ ఉంటాను..
Sir
ReplyDeleteHow to type Telugu in the face book
Plz reddy
Hanamkonda@aol.com
Sir
ReplyDeleteHow to type Telugu in the face book
Plz reddy
Hanamkonda@aol.com
బుచ్చిరెడ్డి గారూ.. మీరు తెలుగులో టైప్ చెయ్యాలన్న అభిలాషకు వందనములు. నా బ్లాగ్ లో మీరు అడిగినటువంటిదే ప్రశ్నకు ఒక టపాలో సమాధానం ఇచ్చాను. అందులో రెండు లింకులు నీలి రంగులో ఉన్నాయి. వాటిని నొక్కితే - అంతర్జాలములో ఎక్కడైనా తెలుగులో ఎలా వ్రాయాలో తేలికగా తెలుస్తుంది. ప్రయత్నించి చూడండి. అప్పటికీ మీకు అర్థం కాకుంటే మీకోసం ఒక పోస్ట్ పెడుతాను.
ReplyDeleteబుచ్చిరెడ్డి గారూ.. మీరు తెలుగులో టైప్ చెయ్యాలన్న అభిలాషకు వందనములు. నా బ్లాగ్ లో మీరు అడిగినటువంటిదే ప్రశ్నకు ఒక టపాలో సమాధానం ఇచ్చాను. అందులో రెండు లింకులు నీలి రంగులో ఉన్నాయి. వాటిని నొక్కితే - అంతర్జాలములో ఎక్కడైనా తెలుగులో ఎలా వ్రాయాలో తేలికగా తెలుస్తుంది. ప్రయత్నించి చూడండి. అప్పటికీ మీకు అర్థం కాకుంటే మీకోసం ఇదే బ్లాగులో ఒక పోస్ట్ పెడుతాను. https://achampetraj.blogspot.in/2016/08/how-to-type-in-telugu.html
ReplyDelete