My VALUABLE LESSONS
Friday, September 15, 2017
Good Morning - 667
మీరంతట మీరుగా సొంత నియమాలు రూపొందించుకోండి.
వాటిని పాటించండి.
అలా కాకుండా ఆ నియమాలను బ్రేక్ చెయ్యటానికి ప్రయత్నించకండి.
చదువుకి, ఉద్యోగములో ఎదుగుదలకు సంబంధించిన ప్రణాళికలకు ప్రాధాన్యం ఇవ్వండి. కాలాన్ని వృధా చెయ్యకండి.
1 comment:
Raj
Saturday, September 23, 2017 11:47:00 PM
ధన్యవాదములు...
Reply
Delete
Replies
Reply
Add comment
Load more...
.
‹
›
Home
View web version
ధన్యవాదములు...
ReplyDelete