Saturday, June 28, 2014

Quiz


పై ఫోటోలో బంతులతో గోపురం లా పేర్చారు. అందులో మొత్తం బంతులు ఎన్నో లెక్కించండి. 


గోపురం లా పేర్చిన దానిలో మొత్తం నాలుగు అంతస్థులుగా పేర్చారు. క్రింది అడుగుభాగములో పదహారు (16) బంతుల్ని పేర్చారు. వాటి మీద మరో తొమ్మిది (9) బంతుల్ని పేర్చారు. ఈ తొమ్మిది మీద మరో నాలుగు (4) బంతుల్ని పేర్చారు. ఈ నాలుగు మధ్యలో మరొకటి (1) పెట్టారు. ఇప్పుడు మొత్తం బంతులు ( 16 + 9 + 4 + 1 ) = 30 బంతులు. 

Friday, June 27, 2014

Quiz


ఈ ప్రశ్నకి కాలిక్యులేటర్ ని ఉపయోగించకుండా సమాధానం చెప్పండి. 
మీరు నడిపే బస్సు ఖమ్మం నుండి తిరుపతి వెళ్తుంది. 
ఖమ్మంలో 18 మంది బస్ ఎక్కారు. 
హైదరబాద్ లో 6 గురు బస్సు దిగారు. 10 మంది బస్ ఎక్కారు. 
సికింద్రాబాద్ లో 11 మంది దిగారు. 16 మంది బస్సు ఎక్కారు. 
చిన్న తిరుపతిలో 15 మంది బస్సు దిగారు. 20 మంది బస్సు ఎక్కారు. 
బస్సు తిరుపతికి చేరుకుంది. ఇంతకీ బస్ డ్రైవర్ పేరు ఏమిటి ? 
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు :  

ఇందులో మిమ్మల్ని కన్ఫ్యూజన్ చెయ్యటానికి ఇంతమంది ఫలానా స్టాపులో బస్ ఎక్కారు. ఫలానా స్టాపులో ఇంతమంది బస్సు దిగారు... అంటూ అయోమయానికి గురి చేశారు. నిజానికి ఈ డాటా అవసరం లేదు. చివరిలో అడిగిన ఆ బస్ డ్రైవర్ పేరేమిటి ? అన్నప్పుడే ఆ డాటా అంతా వృధా. మొదట చెప్పినట్లు - మీరు నడిపే బస్ అన్నారు కాబట్టి - ఆ బస్ డ్రైవర్ పేరు కూడా మీ పేరే అవుతుంది. 

Thursday, June 26, 2014

Quiz

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
..
.
.
.
Answer : 


Tuesday, June 24, 2014

Good Morning - 565


ఒకరకముగా చెప్పాలంటే ఓటమి కూడా గెలుపే! ఎందుకంటే ఆ ఓటమి మన ప్రయత్నములో ఏదో లోటు ఉందని తెలియచేస్తుంది.  

అవును. ఓటమి ఒకరకముగా గెలుపే.. ఏమీ ప్రయత్నించక ఊరికే అలా కూర్చునే బదులు ఏదైనా చిన్న ప్రయత్నమైనా చేసి, అందులో ఓటమి పొందినా గొప్ప గెలుపుగా తీసుకోవాలి. మన ప్రయత్నములో ఎక్కడో ఏదో లోపం ఉంది.. కనుకనే మనం ఆ పనిలో విజయం సాధించలేదు - అని అనుకోవాలి. అలా అనుకొని ఉండిపోవటం కన్నా ఎక్కడ, ఏమి లోపం చేశామో గుణనాత్మకమైన విశ్లేషణ చేసుకోవాలి. ఒక్కో పొరనీ తరచి తరచి చూస్తూ, లోపం ఎక్కడ ఉందో కనిపెట్టితే - సగం విజం సాధించినట్లే. అంతే కానీ ఓటమి పొందాం అని దిగులుగా కూర్చుండబోతే  - ఇక మన ఎదుగుదలని మనమే అక్కడితో ఆపేసుకున్న వారిమి అవుతాము. 

ఇలా ఓటమిని చూసిన విషయాలు చాలానే ఉన్నాయి. అక్కడితో ఆ ప్రయత్నాలు ఆపేసేవాడిని. ఎప్పుడైతే ఆ పనులలో ఎక్కడ లోపం చేశానో సరియైన విశ్లేషణ చేసుకో సాగానో, అప్పటి నుండి అనేకానేక పనులలో విజయం సాధిస్తున్నాను. ఒక ఉదాహరణగా చెప్పాలీ అంటే - ఎప్పుడో పోస్ట్ చేసిన నా అనుభవాన్ని ( మళ్ళీ ఒకసారి ) చదవండి. మీకే తెలుస్తుంది. లింక్ : http://achampetraj.blogspot.in/2013/04/blog-post.html 

Monday, June 23, 2014

Quiz

చాలా తేలికైన సమాధానం గల ఈ ప్రశ్నకి సమాధానం చెప్పగలరా ? 


.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 


Sunday, June 22, 2014

Quiz

ఈ దిగువ ప్రశ్నలో ? గుర్తు వద్ద వచ్చే సంఖ్య ఎంతో చెప్పుకోండి చూద్దాం.. 

2   6  8 
3  7  3
6  4  ?


.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 
 ఇక్కడ ఇచ్చిన మూడు లైను లలో ఉన్న అంకెలలో - పైనవీ, మధ్యలో ఉన్న లైనులలో ఉన్న అంకెలని కూడితే జవాబు వస్తుంది.  

Friday, June 20, 2014

Quiz

ఈ క్రింది ప్రశ్నలో ? వద్ద వచ్చే సంఖ్య ఎంతో చెప్పండి చూద్దాం.. ? 

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 


Thursday, June 19, 2014

Quiz

మేధావులకు మాత్రమే.. 
ఈ క్రింది సమస్యకు జవాబు చెప్పండి. 

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 


ఇక్కడ స్టార్ గుర్తు విలువ = 6 
బంతి గుర్తు విలువ = 3 

Monday, June 16, 2014

Good Morning - 564


ఓటమి అనేది నీ కృషిలో కొద్దిపాటి లోపం. 

హా.. అవునండీ అవును..!! మనం ఏదైనా ప్రయత్నం చేసి, ఓటమి పాలు అయ్యామూ అంటే దాదాపు గెలిచాం అన్నమాటే. అస్సలు ఏమీ చెయ్యకుండా, కూర్చొని, నా తలరాత ఇంతే, నా బ్రతుకు ఇలాగే, వాడికి అదృష్టం బాగుంది... ఇలా అనుకుంటూ కాలయాపన చేసే వారికన్నా మనం ఎన్నో రెట్లు నయమని చెప్పుకోవాలి. జీవిత ప్రయాణములో ఎదురయ్యే అవాంతరాలని ఎలా ఎదురుకుంటామో, ఏమి చేస్తే వాటిని తేలికగా అధిగమిస్తామో తెలుసుకోవడం చాలా కష్టం. మొదటి ప్రయత్నం లోనే విషయం సాధించడం అంటే అదృష్టమనే చెప్పుకోవాలి. ఒక్కోసారి ఎన్నెన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా, ఓటమి పాలు అవుతాం. అలా వచ్చిన ఓటమి - మనకి ఎన్నెన్నో విషయాలని తెలియచేస్తుంది. అందునా - ఏమి చేస్తే గెలవగలమో చక్కగా అర్థమయ్యేలా చేస్తుంది. కానీ అందరూ ఇలా ఆలోచించక నిరాశా, నిస్పృహలకు లోనవుతారు. అక్కడే వారందరూ చేసే పెద్ద తప్పు.. అలా ఎన్నడూ కృంగి పోకూడదు. మనం విని బాధ పదాలని వచ్చే వెక్కిరింతలను - ప్రేరణగా మలచుకోవాలి. 

మీరు నమ్ముతారో లేదో కానీ, అమెరికన్ స్విమ్మర్ - పోటీలకు సిద్ధమవుతూ, తన గదిలో తన సమీప ప్రత్యర్థి చిరునవ్వు చిందిస్తున్న నిలువెత్తు ఫోటోని ఉంచుతాడు. ఆ నవ్వు - తనలో మరింత కసిని రగిలించటానికి అలా ఏర్పాటు చేసుకున్నాడు. అలా పోటీలకు సిద్ధమై, చాలా సార్లు ఎన్నెన్నో బంగారు పతకాలను గెలుచుకున్నాడు. 

Saturday, June 14, 2014

పేజీల Manage Selections

ఫేస్ బుక్ లో పేజ్ లది ఒక ప్రత్యేక స్థానం. ఎన్నెన్నో రకాల పేజెస్ ఉన్నాయి. కారణం ఈ పేజెస్ ని మొదలు పెట్టడం, నిర్వహించడం గ్రూప్స్ కన్నా చా--లా సులువు. అలాగే ఆ పేజీలని లైక్ చేసిన వారు ఆ పేజీలలో ఉన్న విషయాన్ని తేలికగా  చూసేలా ఆ పేజీ లే అవుట్ ఉంటుంది. కావున చాలామంది క్రొత్తగా ఏదైనా ఒక విషయం గురించి తెలియచెయ్యాలన్నా ముందుగా ప్రారంభించేది ఈ పేజెస్ ని. ఈ పేజెస్ ని నిర్వహించేవారు ఈ ఫేస్ బుక్ లో సభ్యత్వం ఉన్నవారే నిర్వహిస్తారు. ఫేస్ బుక్ అకౌంట్ ఉన్న ప్రతివారూ ఏదో ఒక పేజీలో సభ్యులు అవటం చాలా చాలా సాధారణ విషయం. ఈ పేజెస్ గురించి మరిన్ని విషయాలు మళ్ళీ ఎప్పుడైనా చెబుతాను. 

ఇప్పుడు మీకు లే అవుట్ లోని ఒక భాగాన్ని గురించి చెబుతాను. నిజానికి అంత ముఖ్యమైన విషయం కాదు కానీ పేజీ వీక్షకులకి కాస్త ఈజీగా ఉండేలా కొన్ని టూల్స్ ని వారికి అందుబాటులో ఉంచవచ్చును. ఇలా చెయ్యడం వల్ల పేజీని చూడటానికి అందముగా, సౌకర్యవంతముగా ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయే విషయాన్ని ఒకసారి మీరు నిర్వహిస్తున్న పేజీలకి సరిచూసుకుంటే సరిపోతుంది. 

06 జూన్ 2014 న ఫేస్ బుక్ లోని అన్ని పేజీల  లేఅవుట్స్ ని ఫేస్ బుక్ వారు మార్చారు. పది రోజుల ముందుగా అన్ని పేజీల అడ్మిన్ లకీ - ఆ పేజీ టైం లైన్ మీద కనిపించేలా ఇలా ఈ క్రింద కనిపించే సూచనని పెట్టారు. ముందుగా తమ తమ పేజీలని అప్డేట్ చేసుకున్నారు కొందరు. చేసుకోని పేజీలన్నింటినీ ఆరో తేదీన ఆటోమేటిక్ గా అప్డేట్ చేశారు. అందులో కొన్ని సెట్టింగ్స్ ఒక్కొక్కటీ మీకు నా వీలు వెంబడి చెబుతాను. ఇప్పుడు పేజీలో ఎడమ ప్రక్కన కనిపించే About me, Friends, Post to page... వీటి లే అవుట్ సెట్టింగ్ గురించి చెబుతాను. 


పేజీ టైం లైన్ లో బాగా ఎడమ వైపున ఉండి, మొదటగా కనిపించేది - People. ఇందులో - ఆ పేజీని లైక్ చేసి, ఆ పేజీని ఫాలో అయ్యే మన స్నేహితులు ఎవరైనా ఉంటే - ఇక్కడ ఇక్కడ వారి వారి ప్రొఫైల్ ఫోటోలు థంబ్ నైల్ చిత్రాల రూపములో కనిపిస్తాయి. ఆ పేజీలలో మన ఫేస్ బుక్ మిత్రులు ఎవరున్నారో, ఎందరున్నారో తేలికగా తెలుసుకోవచ్చును. 

ఇలా పీపుల్, అబౌట్ మీ... లాంటి హెడ్డింగ్స్ గల బూడిద రంగు ( Gray Colour ) మీద ఉన్న కుడి వైపుకు చూస్తున్న బాణం గుర్తు వద్ద మౌస్ కర్సర్ ని ఉంచితే - ఒక పెన్సిల్ గుర్తు కనిపిస్తుంది. ఇలా కనిపించటం కేవలం ఆ పేజీ అడ్మిన్ లకి మాత్రమే. వీక్షకులకీ, లైక్ చేసిన వారికీ, ఫాలో అయ్యే వారికీ కనిపించదు. ఆ గుర్తుని Manage అని అంటారు. అది ఎలా ఉంటుందో ఈ క్రింది ఫోటోలో చూడవచ్చును. 


Manage ని కర్సర్ తో నొక్కితే అప్పుడు మీకు చిన్నగా  Manage Selections అంటూ ఒక విండో కనిపిస్తుంది. అప్పుడు దాన్ని కర్సర్ తో నొక్కాలి. 


అలా నొక్కాక - ఈ క్రింది విధముగా మీకు ఒక మెనూ కనిపిస్తుంది. అదే ఆ పేజీ Manage Selections సెట్టింగ్స్ పట్టిక. ఇందులో మీకు 1, 2 అని ఎర్రని అంకెలతో చూపెట్టిన  People, About ని డ్రాగ్ చెయ్యలేం. అంటే పైకీ, క్రిందకీ మౌస్ లోని ఓకే క్లిక్ ( ఎడమ క్లిక్ ) ని వాడి, మూవ్ టూల్ తో జరపలేము. అవి అలాగే ఫిక్స్ అయి ఉంటాయి. 

ఇక ఎర్రని వృత్తములో చూపబడిన Photos, Posts to page, Reviews, Notes... ఇలాంటివన్నీ పైకీ, క్రిందకి మనకి నచ్చిన తీరులో మౌస్ ఎడమ క్లిక్ ని నొక్కి పట్టి, డ్రాగ్ చేస్తూ, మనకి నచ్చిన క్రమములో పెట్టుకోవచ్చును. అలా చేసిన పిదప క్రిందన ఉన్న Save   ని నొక్కితే అవన్నీ మనం పెట్టుకున్న క్రమంలోనే ఉండిపోతాయి. ఇలా సెట్టింగ్స్ చెయ్యటం ఆయా పేజీల అడ్మిన్ ( నిర్వాహకులకి ) మాత్రమే వీలవుతాయి అని మరొకసారి గుర్తు చేస్తున్నాను. 



Friday, June 13, 2014

Quiz

    Mary 
+ Mary 
--------------------

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Ans : 


Thursday, June 12, 2014

Quiz

If : 
3 = 18
4 = 32
5 = 50
6 = 72
7 = 98
then 
10 =

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
Ans : 200


Wednesday, June 11, 2014

Quiz

If 
1 = 5 
2 = 10
3 = 30
 then 4 = ?


Ans : 120 


Monday, June 9, 2014

Quiz

1 = 3
2 = 5
3 = 7
4 = 9
Then 
7 =


.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
జవాబు : 



Wednesday, June 4, 2014

Quiz

If : 
3 = 18 
4 = 32 
5 = 50
6 = 72
7 = 98
Then 
10 = ?


Answer : 200 
జవాబు ఎలాగో ఈ క్రింది పట్టికని చూడండి. 
మూడు రకాలుగా ఈ సమస్యని సాధించవచ్చును. 



Tuesday, June 3, 2014

Quiz

 31 మంది ఉన్న తరగతిలో అనూషది 17 వ ర్యాంక్. అయితే చివర నుండి ఆమె ర్యాంక్ ఎంత..?


జవాబు :