పరమత సహనం అంటే - ఆ పదానికి గల అర్థం ఏమిటో వీరు తెలియచేస్తున్నారు. జన్మతా ముస్లిమ్స్ అయినా వారి అబ్బాయికి ఇలా శ్రీ కృష్ణ జయంతి న ఇలా వేషం వెయ్యటం నిజముగా - భారత దేశం వంటి లౌకిక రాజ్యానికి మాత్రమే చెల్లు.. ఆ ముస్లిం దంపతుల విశాల భావాలకి నిదర్శనం. ఇది అహ్మదాబాద్ నగరములో జరిగినది.
Really..Great.. Hats off. good thing..Thanks alot..for your sharing.
ReplyDeleteకృష్ణాష్టమి పర్వదినాన అనంతపురం ఇస్కాన్ కృష్ణ దేవాలయానికి చాలా మంది ముస్లిములు వచ్చారు.తాడిపత్రి చింతల వెంకట రమణుణ్ణి ప్రతి శనివారం దర్శించుకునే ముస్లిం సోదరీమణులు చాలామంది ఉన్నారు.
ReplyDeleteThanks..
ReplyDeleteIlanti visala drukpatham unnavaru unnaru kabatte inka, dharmamu nilabdi unnadi. Ituvanti vaarini choosi prathi mathastudu, andulono chandasa vaadamutho devuni prati roopamaina manavatvanni marachi, mathaniki pradhanyatha icchi, mathapichilo, madapichilo kottukuntunnaru. Ee duradrustakaramaina rojullo ilanti muslim dampathulunnarante nijanga vaariki naa joharlu.
ReplyDelete- G. Chandramouli, Department of Posts, India
చాలా బాగా చెప్పారండీ.. కృతజ్ఞతలు..
ReplyDelete