tag:blogger.com,1999:blog-1101919163176237495.post8293508577415510614..comments2024-03-14T13:57:13.739+05:30Comments on My VALUABLE LESSONS: How to set Blog Archive - Post Headlines.Rajhttp://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-1101919163176237495.post-55682341695975273352011-03-28T19:21:22.044+05:302011-03-28T19:21:22.044+05:30ఇప్పుడు చూస్తున్నానండీ...వెంటనే పోస్టు రాస్తారనుకో...ఇప్పుడు చూస్తున్నానండీ...వెంటనే పోస్టు రాస్తారనుకోలేదేమో మరి నేను...ధన్యవాదాలు.<br />నిజానికి నాకు కావలసినది ఇదో కాదో అనే కన్ఫ్యూషన్ లో ఉన్నాను.నేనే క్లియర్ చేసుకోవాలి. మళ్ళీ అడుగుతాను. ఈడౌట్ ఎప్పుడో 10 పోస్టలు రాస్తున్నప్పుడు వచ్చింది. మీరు చెప్పినట్టు ఎక్కడో సేవ్ అనడం మర్చిపోయి ఉంటాను.<br />ఆ తర్వాత స్క్రోలింగ్ తో పోస్టులు కనిపించేలా చేయడం అనేది మహేష్ గారి బ్లాగ్లో నేర్చుకొని దాంతో గడిపేస్తున్నా. ప్రస్తుతం 37 అయినట్టున్నాయి. నేను అడిగినట్టుగా అన్నిటి పేర్లు వస్తుంటే ఇక బ్లాగునిండా అవే నిండిపోతాయేమో. మీరు చెప్పినదాన్ని సేవ్ చేసి పెట్టుకున్నాలెండి.థాంక్స్.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.com