tag:blogger.com,1999:blog-1101919163176237495.post8210894171214916919..comments2024-03-14T13:57:13.739+05:30Comments on My VALUABLE LESSONS: Bonthapally - Sri Veera Bhadra Swamy Temple.Rajhttp://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-1101919163176237495.post-10760627596310075142024-01-06T12:32:50.586+05:302024-01-06T12:32:50.586+05:30Alayam vaari phone number ikkada isthunnaanu..
Val...Alayam vaari phone number ikkada isthunnaanu..
Valladi land phone number matrame dorikindi. Adee online lo.. Adi panichesthunnado ledo koodaa teeleedu. Okasaari contact chesi adagandi.
Phone number : 08455275232Rajhttps://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-12729508005579881952023-12-15T18:59:45.449+05:302023-12-15T18:59:45.449+05:30Temple valla number post chyandi please Temple valla number post chyandi please Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-996522362677334062011-05-03T22:34:58.696+05:302011-05-03T22:34:58.696+05:30Rao S Lakkaraju గారు! దాదాపుగా అన్ని వివరాలు ఇందుల...Rao S Lakkaraju గారు! దాదాపుగా అన్ని వివరాలు ఇందులో చేర్చాను. అన్ని వివరాలు తెలిసేలా ఫోటోలు ఎక్కువగా పెట్టాను. వాటిలోనే అన్ని వివరాలు ఉన్నాయి అని అనుకుంటున్నాను.

ఈ సూచన చేసినందులకు మీకు నా కృతజ్ఞతలు.Rajhttps://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-16234774351020445232011-05-03T08:08:48.995+05:302011-05-03T08:08:48.995+05:30నమస్కారమండీ !
టపా కి సందర్భం లేని వ్యాఖ్య వ్రాస్తు...నమస్కారమండీ !
టపా కి సందర్భం లేని వ్యాఖ్య వ్రాస్తున్నందుకు మన్నించాలి
మన తెలుగు బ్లాగ్లోకంలోని అన్ని బ్లాగులనీ ఒకేసారి చూసేందుకు వీలుగా, విన్నూత్నమైన సాంకేతిక సౌలభ్యాలతో కొత్తగా "
సంకలిని
" మీ ముందుకు తెచ్చాము.
ఈ సంకలినిలో ప్రత్యేకతలు
1.ఇప్పుడున్న ఏ తెలుగు బ్లాగుల సంకలినికి లేనటువంటి వేగం సంకలిని సొంతం
2. హాస్యం, సాహిత్యం, సాంకేతికం రాజకీయ విభాగాలు ఒకే ఒక్క క్లిక్కుతో మీకు నచ్చిన ఏ విభాగానికైనా చేరుకునే సౌలభ్యం
ముందుమాట అనే పేజి లో సంకలిని యొక్క ప్రత్యేకతలు వివరించబడ్డాయి
ఒకసారి విచ్చేసి మీ అమూల్యమైన సలహాలూ సూచనలు దయతలచ ప్రార్ధన. అలాగే మా ప్రయంతం మీకు నచ్చినట్లైతే ఇకనుండీ తెలుగు బ్లాగ్విహారానికై మా సంకలిని ఉపయోగించమని సవినయంగా మనవి.

ఇట్లు
సంకలిని బృందంAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-71455513315691467012011-05-03T04:15:07.792+05:302011-05-03T04:15:07.792+05:30బాగుంది కానీ ఇంకొంచెము ఎక్కువ వ్రాస్తే ఇంకా బాగుంట...బాగుంది కానీ ఇంకొంచెము ఎక్కువ వ్రాస్తే ఇంకా బాగుంటుంది. పెర్సోనలైజే చెయ్యండి. ఎన్నింటికి వెళ్లారు. ఎలా వెళ్లారు. అప్పుడేమి జరుగుతోంది. మొదలయినవి. అల్లా అయితే మీ కళ్ళతో చూసింది మీ మాటల్లో వింటూ మేము కూడా చూస్తున్నట్లు అనుభూతి పొంది ఆనందిస్తాము.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.com