tag:blogger.com,1999:blog-1101919163176237495.post7660478857878475234..comments2024-03-14T13:57:13.739+05:30Comments on My VALUABLE LESSONS: తన నంబర్ చెబుతారా?Rajhttp://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-1101919163176237495.post-17296355080698284512012-05-07T18:20:59.941+05:302012-05-07T18:20:59.941+05:30అంతే కదా రాజ చంద్ర గారు!.. బాగున్నని రోజులూ ఏమీ కా...అంతే కదా రాజ చంద్ర గారు!.. బాగున్నని రోజులూ ఏమీ కాదు. ఆ తరవాత ఇక ఉంటుందీ - ఎందుకలా చేశామురా భగవంతుడా.. అని బాధ పడాలి.Rajhttps://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-30698533848672499152012-05-07T13:27:36.409+05:302012-05-07T13:27:36.409+05:30Nijame.. vari madya sanbandalu ela unnayo makani t...Nijame.. vari madya sanbandalu ela unnayo makani teliyanappudu.. avatalavari vishayalanu (cell number) iste book ayyedi maname.. anta bagunnanta kalam .. bagane untundi teda vaste..rajachandrahttps://www.blogger.com/profile/02550405918359050576noreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-61662038706830371522012-05-07T10:57:58.262+05:302012-05-07T10:57:58.262+05:30అవునండీ శ్యామలీయం గారూ.. ఇతరులవి వేరేవారితో అసలు ప...అవునండీ శ్యామలీయం గారూ.. ఇతరులవి వేరేవారితో అసలు పంచుకోవద్దు.Rajhttps://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-3850189869742855762012-05-07T10:54:36.472+05:302012-05-07T10:54:36.472+05:30అవునండీ సుధా గారూ.. కృతజ్ఞతలు..అవునండీ సుధా గారూ.. కృతజ్ఞతలు..Rajhttps://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-75598979327686263562012-05-07T10:53:07.326+05:302012-05-07T10:53:07.326+05:30అవునండీ.. అలాగే చెబుతారు. నేను అనుకున్నది / చేసినద...అవునండీ.. అలాగే చెబుతారు. నేను అనుకున్నది / చేసినది సరియైన పనే అన్నమాట.Rajhttps://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-69441582345494784322012-05-07T10:06:39.468+05:302012-05-07T10:06:39.468+05:30వాళ్ళు అడిగే దాకా ఎందుకు , ఫోన్ చేయగానే మొదట చెప్ప...వాళ్ళు అడిగే దాకా ఎందుకు , ఫోన్ చేయగానే మొదట చెప్పే పేరు మీదే , నీ నెంబర్ నా దగ్గర లేదు ఫలానా ఆయన ఇచ్చాడు అనే సంభాషణ మొదలుపెడతారు.rajasekhar Dasarihttps://www.blogger.com/profile/05260381151674552617noreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-62018203273276348802012-05-07T09:58:57.399+05:302012-05-07T09:58:57.399+05:30వారిజాక్షులందు, వైవాహికములందు, ప్రాణ విత్త మాన భంగ...వారిజాక్షులందు, వైవాహికములందు, ప్రాణ విత్త మాన భంగమందు.....బొంక వచ్చు..అఘముబొందడధిప!! - భాగవతమే చెప్పింది. కానీండి మరి.Sudha Rani Pantulahttps://www.blogger.com/profile/06737169705531475985noreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-50185030159596964502012-05-07T08:57:38.833+05:302012-05-07T08:57:38.833+05:30మంచి విషయాలు చర్చించారు.
అందరూ ముఖ్యంగా గమనించ వల...మంచి విషయాలు చర్చించారు. <br />అందరూ ముఖ్యంగా గమనించ వలసినది యేమిటంటే, మీ దగ్గర ఉన్న యెవరి సమాచారం (చిరునామా, ఫోన్ నెంబరు వగరా) అయినా వారి అనుమతి లేకుండా ఇతరులకు ఇవ్వటం మంచి పధ్ధతి కాదు. నిర్మొగమాటంగా సందర్భాన్ని బట్టి, సమాచారం మీ దగ్గర లేదనో, ఇవ్వలేననో, అడిగి ఇస్తాననో చెప్పండి. అంత్యనిష్టూరం కన్నా ఆదినిష్టూరం చాలా మేలు కదా!శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.com