tag:blogger.com,1999:blog-1101919163176237495.post6936029611633329020..comments2024-03-14T13:57:13.739+05:30Comments on My VALUABLE LESSONS: ఒక కామెంటు - ఒక మిత్రుడు దొరకటం.Rajhttp://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-1101919163176237495.post-44236842529719245172015-12-12T23:45:56.629+05:302015-12-12T23:45:56.629+05:30హేమకుమార్ గారూ.. మీ బ్లాగ్ చూశాను.. చాలా బాగుందండీ...హేమకుమార్ గారూ.. మీ బ్లాగ్ చూశాను.. చాలా బాగుందండీ.. చక్కగా నిర్వహిస్తున్నారు.. అలాగే కొనసాగించండి. Rajhttps://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-75536597453095820722015-12-12T12:50:11.475+05:302015-12-12T12:50:11.475+05:30ఇంకెందుకు ఆలస్యం నా బ్లాగ్ చూసేయండి , మీ సలహాలు నా...ఇంకెందుకు ఆలస్యం నా బ్లాగ్ చూసేయండి , మీ సలహాలు నాకూ అవసరమే ..........<br />http://chaduvukundamrandi.blogspot.in/కుమార్ దేవరింటిhttps://www.blogger.com/profile/16151405568660636906noreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-85497018700516477872010-10-12T20:39:51.379+05:302010-10-12T20:39:51.379+05:30హా హ్హా హహహా.. అంతగా చూసినట్లు ఎలా చెప్పారబ్బా?..హా హ్హా హహహా.. అంతగా చూసినట్లు ఎలా చెప్పారబ్బా?..Rajhttps://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-57489267726673320392010-10-12T20:14:39.399+05:302010-10-12T20:14:39.399+05:30మీ బ్లాగు లుక్ గురించి నేనెప్పుడూ అనుకుంటూ ఉంటా ఎల...మీ బ్లాగు లుక్ గురించి నేనెప్పుడూ అనుకుంటూ ఉంటా ఎలా మైంటైన్ చేస్తారబ్బా అని!<br />మనసు ఉంటే మార్గం దొరకక పోదనీ, సమయం లేకపోవడం అనేది ఒక వంక మాత్రమే అనీ పెద్దలు చెబుతుంటారు !<br />ఆ సద్ది మూట మళ్ళీ ఘుభాళిన్చింది మీతో మిత్రమా !ప్రభుhttps://www.blogger.com/profile/12881335559842614873noreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-72367244717188397402010-10-12T08:44:27.236+05:302010-10-12T08:44:27.236+05:30నేను లుక్కు గురించి చెప్పటం అని కాదు గానీ ముందుగా ...నేను లుక్కు గురించి చెప్పటం అని కాదు గానీ ముందుగా బ్లాగులో "విషయం" ముఖ్యం. ఆయన బ్లాగూ బాగుంది. నేను చెప్పేది - మా ఇద్దరిమధ్య సమయం దొరకక ఎక్కువగా మాట్లాడుకోలేక పోతున్నామనే బాధ. కాని ఆయన వైద్య కళాశాల అధ్యాపకుడిగా బీజీ. నేనేమో అల్పుడిని. నన్ను మరీ గౌరవముగా చూస్తున్నారేమో అని, అందుకే సరిగా మాట్లాడటం లేదేమోనని ఫీలింగ్ తో ఈ టపా వ్రాశా.Rajhttps://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-28624446955301966202010-10-11T23:52:28.677+05:302010-10-11T23:52:28.677+05:30మీ బ్లాగుకున్న లుక్కు ఆయన బ్లాగుకి చేదు కనుక ఆయన మ...మీ బ్లాగుకున్న లుక్కు ఆయన బ్లాగుకి చేదు కనుక ఆయన మాట్లాడలేకపోతున్నారని మీ సందేహం. హ్మ్మ్. బాగుంది. ఆయన బ్లాగు లుక్కేమో గాని విషయం ఉన్న బ్లాగది.Anonymousnoreply@blogger.com