tag:blogger.com,1999:blog-1101919163176237495.post654931972205247039..comments2024-03-14T13:57:13.739+05:30Comments on My VALUABLE LESSONS: శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.Rajhttp://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comBlogger6125tag:blogger.com,1999:blog-1101919163176237495.post-88571050789421594992014-04-24T21:37:57.274+05:302014-04-24T21:37:57.274+05:30వెబ్సైటు, ఆప్ ఈ రెండూ అంతర్జాలం మీదనే మనుగడ సాగిస్...వెబ్సైటు, ఆప్ ఈ రెండూ అంతర్జాలం మీదనే మనుగడ సాగిస్తాయి. చాలా ఆప్ లలో అంతర్జాలం లేకున్నా ప్రోగ్రాం వచ్చేలా కూడా ఉన్నాయి. ఆప్ అంటే అప్లికేషన్. అంటే ఒక ఆపరేటింగ్ సాఫ్ట్వేర్ లో అడిషనల్ గా ఇన్స్టాల్ చేసుకొని, ఆ ఆప్ ని వాడుకోవచ్చును. ఉదాహరణకు : మ్యూజకల్ ప్లేయర్స్.

ఆప్ లు మొబైల్, డెస్క్ టాప్, టాబ్లెట్, ఫ్యాబ్లేట్..లలో మనకి అవసరమైన ప్రోగ్రాం గల ఆప్ ని ఇన్స్టాల్ చేసుకొని, మనకి ఉపయోగకరముగా వాడుకోవచ్చును. ఉదాహరణకి : అండ్రాయిడ్ ఫోన్స్ లలో గూగుల్ ప్లే స్టోర్ నుండి వాడుకొనే ఆప్స్. ఇప్పుడంతా ఈ ఆప్స్ దే హవా.. ముందు ముందు కూడా వీటికే డిమాండ్ అని పరిశీకుల అభిప్రాయం. ఈ ఆప్స్ వచ్చాక వెబ్సైట్స్ కి ట్రాఫిక్ తగ్గింది.

వెబ్సైటు అంటే ఒకటి లేదా ఎక్కువ సర్వర్ ల మీద ఆధారపడి ఉండే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. వీటిని అంతర్జాల కనెక్షన్ తప్పనిసరి. లేకుంటే వీటిని చూడలేం. డిటైల్డ్ గా చూడాలంటే - డెస్క్ టాప్ లేదా ల్యాప్ టాప్ లేదా టాబ్లెట్ అవసరం.. Rajhttps://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-29216206150025690172014-04-24T17:43:06.538+05:302014-04-24T17:43:06.538+05:30sir naku webstie ki app ki difference telugu lo c...sir naku webstie ki app ki difference telugu lo cheppagala ra
pl
na website vizagexecutive.tk
i am raman

i created app also bud dont know how to use it
i want to amwek onstop shop for evwery tourist coming to bisakhaaptnam pl asvice ur mobvile or mail id pl

Anonymoushttps://www.blogger.com/profile/04003389567339636281noreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-56007232657905928492014-04-08T19:10:41.494+05:302014-04-08T19:10:41.494+05:30ధన్యవాదములు దుర్గేశ్వర గారూ.. !ధన్యవాదములు దుర్గేశ్వర గారూ.. !Rajhttps://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-67761427059896450172014-04-08T14:00:15.935+05:302014-04-08T14:00:15.935+05:30జై శ్రీరాంజై శ్రీరాంdurgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-14473597931167252432014-04-08T13:54:59.715+05:302014-04-08T13:54:59.715+05:30జై శ్రీరాంజై శ్రీరాంdurgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-32348339680447329512014-04-08T13:50:46.485+05:302014-04-08T13:50:46.485+05:30జై శ్రీరాంజై శ్రీరాంdurgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.com