tag:blogger.com,1999:blog-1101919163176237495.post433438901151766693..comments2024-03-14T13:57:13.739+05:30Comments on My VALUABLE LESSONS: బైక్ సైడ్ స్టాండ్ సమస్య Rajhttp://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1101919163176237495.post-58676892382005317692015-12-11T23:56:26.585+05:302015-12-11T23:56:26.585+05:30మీ స్పందనకి కృతజ్ఞతలు.
అలాంటి బోల్టులు చాలానే దొర...మీ స్పందనకి కృతజ్ఞతలు. <br />అలాంటి బోల్టులు చాలానే దొరుకుతాయి. ఒకవేళ దొరకకున్నా ఎలాగూ తిరిగేది బండి మీదే కాబట్టి, వెళ్ళినచోట ఉన్న ఆటోమొబైల్ షాపుల్లో కొనుక్కోవచ్చును. ఒక్కోటి పది రూపాయలకు కొన్నా, ఇంకొకటి స్పేర్ గా కొని పెట్టుకోవచ్చు. అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చును. అవి దొరకనప్పుడు లేత్, గ్రైండింగ్ చేసి వాడుకోవచ్చు. కానీ అలా చేస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది. యే దారి దొరకనప్పుడే ఆ పద్ధతిని వాడాలి. <br />మనకు మెకానిక్ లు అందరూ అలాగే ఉన్నారు. వారే కాదు.. అన్ని రంగాల్లోనూ అలాగే ఉన్నారు. సగం సగం విద్యలే. అన్నీ తెలిసిన వారు కొందరే. కానీ వారికి అప్పటికే ఈగోలతో కళ్ళు నెత్తికి ఎక్కుతాయి. <br />Rajhttps://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-92093007902547357032015-12-11T13:47:15.432+05:302015-12-11T13:47:15.432+05:30నిజమే నండి, మీ పరిష్కారం భాగుంది. ఒకోసారి అలంటి బో...నిజమే నండి, మీ పరిష్కారం భాగుంది. ఒకోసారి అలంటి బోల్టులు కూడా మార్కెట్లో దొరకవు, అలాంటప్పుడు అరిగిన చోట వెల్డింగ్ చేసి, లెత్ మిషన్ లో గ్రైన్దింగ్ చేసి వాడు కోవచ్చు , <br />మనకు అందు బాటులో ఉన్న మెకానిక్ లు అందురు మొరట రకాలు (నాట్ స్కిల్స్) , గోరె దాటు రకంకుమార్ దేవరింటిhttps://www.blogger.com/profile/16151405568660636906noreply@blogger.com