tag:blogger.com,1999:blog-1101919163176237495.post3913665700577208755..comments2024-03-14T13:57:13.739+05:30Comments on My VALUABLE LESSONS: [తెలుగుబ్లాగు:22408] లేఖినిలో వ్రాసినది వర్డ్ లో పేస్ట్ చేస్తే.. Rajhttp://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-1101919163176237495.post-80679530860706308692016-11-15T23:09:43.041+05:302016-11-15T23:09:43.041+05:30విన్నకోట నరసింహారావు గారు అన్నట్లు - అసలు ఆ ర్క్ష ...విన్నకోట నరసింహారావు గారు అన్నట్లు - అసలు ఆ ర్క్ష అక్షరంతో మొదలయ్యే పదం ఏముంది చెప్పగలరా సాహిత్యాభిమాని గారూ.. పైన నేను సమాధానం ఇచ్చేటప్పుడే అడగాలనుకున్నా.. మరిచాను. Rajhttps://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-61638238156042397012016-11-15T10:29:21.443+05:302016-11-15T10:29:21.443+05:30లేఖిని లో rkshaa అని పైపెట్టెలో ఆంగ్లంలో టైప్ చేసి...లేఖిని లో rkshaa అని పైపెట్టెలో ఆంగ్లంలో టైప్ చేసి చూడండి. మీరనుకున్న ర్క్షా వస్తుంది.
కుతూహలం కొద్దీ అడుగుతున్నాను - ర్క్షా అనే అక్షరం ఉండే పదం ఏవిటి శివరామ ప్రసాద్ గారు (సాహిత్యాభిమాని)? విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-24653536225366243732016-11-14T21:57:44.909+05:302016-11-14T21:57:44.909+05:30మీరన్నది రా అనే తెలుగు అక్షరానికి శ వత్తు టైపింగ్ ...మీరన్నది రా అనే తెలుగు అక్షరానికి శ వత్తు టైపింగ్ లో ఎలా ఇవ్వగలుతాం అని ఆడిగారు అనుకుంటాను. గూగుల్ ట్రాన్స్లిటరేషన్ లో అయితే rshaa అని టైపు చేస్తే సరి.
ర్శ = rsha
ర్శా = rshaa
ర్స = rsa
ర్సా = rsaa
ర్ష = rshh
Rajhttps://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-20044247092632860842016-11-14T21:45:46.845+05:302016-11-14T21:45:46.845+05:30Lekhini telugu lo raa ane aksharaaniki ksha vattu ...Lekhini telugu lo raa ane aksharaaniki ksha vattu yelaa type cheyyaali?sahityaabhimanihttps://www.blogger.com/profile/03211491373603486759noreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-31363753254740681152016-11-14T21:44:51.598+05:302016-11-14T21:44:51.598+05:30Lekhini telugulo raa aksharaaniki ksha vattu yelaa...Lekhini telugulo raa aksharaaniki ksha vattu yelaa type cheyyaali?sahityaabhimanihttps://www.blogger.com/profile/03211491373603486759noreply@blogger.com