tag:blogger.com,1999:blog-1101919163176237495.post1911148492315644759..comments2024-03-14T13:57:13.739+05:30Comments on My VALUABLE LESSONS: వినాయక పూజ Rajhttp://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1101919163176237495.post-21626192446940729062016-09-17T23:43:26.327+05:302016-09-17T23:43:26.327+05:30లడ్డూ ప్రాముఖ్యత అంటూ ఏమీ లేదు.. నా దృష్టిలో సెంటి...లడ్డూ ప్రాముఖ్యత అంటూ ఏమీ లేదు.. నా దృష్టిలో సెంటిమెంట్. భగవంతుడి చేతిలో అలా ఉండాలి అని అనుకున్నదే తప్ప మరేమీ లేదు. మా ఏరియా అలాంటి ప్రతిమ కోసం మార్కెట్లో చివరివరకూ వెదికాను. (చాలా చోట్ల) అలా చేతుల్లో లడ్డు పెట్టేలా - మట్టి విగ్రహానికి చేయి బయటకి అమర్చరు. అసలు ఆ చేయి ఎక్కడ ఉందో వెదుక్కోవాలి. ఈ ఇబ్బందిని తొలగించేలా మట్టి వినాయకుల్లో అలా ఏర్పాటు చేస్తే బాగుంటుందని పై టపాలో చెప్పాను కూడా. అలా చేతిని పెట్టడమూ సులువే కానీ తయారీదారులు అలా ఎందుకు ఏర్పాటు చెయ్యరో నాకు అర్థం కాదు. ఇక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహం పెట్టడం నాకూ ఇష్టం లేదు.. వచ్చే ఏడు నుండి - మీ (అందరి) కోరిక నెరవేరేలా మట్టి విగ్రహానికి ఉపయోగిస్తాను. Rajhttps://www.blogger.com/profile/04034196375976983996noreply@blogger.comtag:blogger.com,1999:blog-1101919163176237495.post-50206563334772242652016-09-17T15:09:28.745+05:302016-09-17T15:09:28.745+05:30అసలు వినాయకుడి చేతిలో లడ్డు ప్రాముఖ్యత ఏంటో వివరంగ...అసలు వినాయకుడి చేతిలో లడ్డు ప్రాముఖ్యత ఏంటో వివరంగా చెపుతారా?కేవలం లడ్డు కోసం ఎంతో ఆదర్శంగా ఉండే ఎన్నో మంచి విషయాలు చెప్పే మీరు ప్లాస్టరాఫ్ పారిస్ తో చేసిన విగ్రహం పెట్టడం అస్సలు నచ్చలేదు.Lathajawaharhttps://www.blogger.com/profile/17843003005306584755noreply@blogger.com