Tuesday, May 17, 2011

Pavana guna rama hare - Bhaktha pothana


చిత్రం : భక్త పోతన (1942)
రచన : సముద్రాల సీనియర్
సంగీతం, గానం : నాగయ్య.
*****************

పల్లవి :

పావన గుణ రామా హరే - పావన గుణ రామా హరే
రామా హరే // పావన గుణ //
పరమ దయా నిలయా హరే - పరమ దయా నిలయా హరే // పావన గుణ //

చరణం 1:

మాయా మానుష రూపా - మాయాతీతా మంగళ దాతా
మాయా మానుష రూపా - మాయాతీతా మంగళ దాతా
వేదాంత వధూ హృదయ విహారా - వేదాంత వధూ హృదయ విహారా
వేదమయా పరమంద రూపా - వేదమయా పరమంద రూపా // పావన గుణ //

చరణం 2:

కరుణారసభర నాయనా - దరహాస మనోహర వదనా
కరుణారసభర నాయనా - దరహాస మనోహర వదనా
నవతులసీదళ మాలాభరణా - నవతులసీదళ మాలాభరణా
నానా జీవన నాటక కారణ - నానా జీవన నాటక కారణ // పావన గుణ //

2 comments:

chandra sekhar said...

manchi pani chestunnaru meeku maa abhinandanalu.

RAJ A said...

కృతజ్ఞతలు..

Related Posts with Thumbnails