Wednesday, December 15, 2010

నేను వేసిన గోరింటాకు ఫోటోలు

ఇది నేను సరదాగా వేసిన - గోరింటాకు ఫోటోలు. పెద్దగా చూడాలీ అంటే ఫోటో మీద డబల్ క్లిక్ చెయ్యండి.






బాగున్నాయా.. ?

8 comments:

తువ్వాయి said...

Beautiful.

తువ్వాయి said...

Beautiful.

Anonymous said...

excellent

ఇందు said...

Very nice.Good art :)

ఆ.సౌమ్య said...

చాలా బావున్నాయండీ, బలే అందంగా వేసారు.

Raj said...

అందరికీ ధన్యవాదములు..

జయ said...

బాగున్నాయి. కాని వేళ్ళనెందుకు సరిగ్గాపట్టించుకోలేదు:)

Raj said...

ఫోటో తీసేటప్పుడు గమనించలేదండీ.. తీశాక గమనించి సరి చేశాను. అప్పుడు తరవాత తీసిన ఫోటో కాస్త బ్లర్ గా వచ్చిందని, అది పెట్టక - మొదట తీసిందే పెట్టాను.

Related Posts with Thumbnails